Samantha: బట్టల్లేకుండా బాత్ టవల్ తో సమంత హాట్ సెల్ఫీ.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోస్

First Published May 12, 2022, 9:49 AM IST

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. దీనితో సమంత తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టేసింది. 

సమంత ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ ఓ బోల్డ్ పిక్ ని పోస్ట్ చేసింది. ముఖం కనిపించకుండా ఓ బోల్డ్ పిక్ ని షేర్ చేయగా అది నెట్టింట వైరల్ గా మారింది. కేవలం బాత్ టవల్ శరీరానికి కప్పుకుని బట్టలేకుండా సమంత బోల్డ్ గా ఫోజు ఇచ్చింది. ఇది మిర్రర్ సెల్ఫీ. 

ఓ అడ్డం ముందు నిల్చుని సామ్ ఈ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటో పై నీరజ కోన, సమంత పరస్పరం సంభాషించుకున్నారు. నువ్వు చాల గ్రేట్ అంటూ నీరజ కామెంట్ పెట్టగా .. నిన్ను చాలా మిస్ అవుతున్నా త్వరగా వచ్చే, థ్యాంక్యూ అంటూ సమంత రిప్లై ఇచ్చింది. 

ఇక సమంత పీకాక్ మ్యాగజైన్ తో చేసిన ఫోటో షూట్ లో సమంత గ్లామర్ విస్ఫోటనమే సృష్టించింది. పీకాక్ మ్యాగజైన్ తో చేసిన ఫొటోస్ ని సామ్ వరుసగా పోస్ట్ చేస్తూనే ఉంది. ఇందులో రెడ్ డ్రెస్ లో సమంత ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. 

రెడ్ డ్రెస్ లో సమంత నడుము క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అంతలా హాట్ నెస్ తో సమంత కైపెక్కిస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేస్తోంది. 

ఏది ఏమైనా సమంత ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా సమంత నుంచి త్వరలో భారీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ యశోద. థ్రిల్లర్ అంశాలతో ఈచిత్రం తెరకెక్కుతోంది. 

మరొక చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రం దుష్యంతుడు, శకుంతల ప్రేమ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సమంత అందాల దేవతలా కనిపిస్తోంది. 

click me!