ఫ్యాన్స్ కి సమంత క్రిస్మస్ ట్రీట్... హాట్ ఫొటోలతో రచ్చ చేసింది!

Published : Dec 25, 2020, 11:43 AM IST

టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ఫ్యాన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె క్రిస్మస్ ట్రీ ప్రక్కన నిల్చొని స్మైలీ ఫేసులో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

PREV
19
ఫ్యాన్స్ కి సమంత క్రిస్మస్ ట్రీట్... హాట్ ఫొటోలతో రచ్చ చేసింది!

టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ఫ్యాన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె క్రిస్మస్ ట్రీ ప్రక్కన నిల్చొని స్మైలీ ఫేసులో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని ఫ్యాన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె క్రిస్మస్ ట్రీ ప్రక్కన నిల్చొని స్మైలీ ఫేసులో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

29

మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలు, సంతోషాలతో ఉండాలని, 2021 మీ జీవితంలో సంతోషం నింపాలని సమంత దేవుణ్ణి ప్రార్ధించారు. 

39

ఇక క్రిస్మస్ కి రెండు రోజుల ముందే సమంత హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ ఇచ్చారు. 
 
49

ట్రెండీ డ్రెస్ లలో సమంత హాట్ క్లివేజ్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. హాట్ నెస్ లో సమంత హద్దులు దాటేయగా, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 
59

ఆన్ స్క్రీన్ పై పద్దతిగా, హద్దులు మీరని గ్లామర్ షో చేసే సమంత సోషల్ మీడియాలో మాత్రం ఈ రేంజ్ లో రెచ్చిపోవడం విశేషంగా మారింది. 
 
69

సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, మీడియాలో వరుస కథనాలు ఆమె లుక్ పై వచ్చాయి. 

79

పెళ్ళైన సమంత ఈ  రేంజ్ లో ఎక్స్ పోజ్ చేయడం ఆమె బోల్డ్ యాటిట్యూడ్ కి నిదర్శనం అనాలి. పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో సమంత గ్లామర్ షో అదిరింది. 

89

ప్రస్తుతం సమంత హోస్ట్ గా సామ్ జామ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న ఈ టాక్ షో సూపర్ పాప్యులర్ అయ్యింది. 

99

విజయ్ దేవరకొండ, తమన్నా, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని సమంత ఇంటర్వ్యూ చేశారు. హోస్ట్ గా కూడా తన టాలెంట్ చూపుతూ ముందుకు పోతుంది సమంత. 

click me!

Recommended Stories