అరియనా, హారికలు కూడా బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీని డబ్బులుగా మార్చుకుంటున్నారు. వీరు కూడా తమ యూట్యూబ్ ఛానల్స్ పై ఫోకస్ పెట్టారు. ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమ రెగ్యులర్ ప్రొఫెషన్ తో పాటు ఇతర ఆదాయమార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.