బిగ్‌బాస్‌ః అభిజిత్, కౌశల్ ఫెయిల్ అయ్యారు... సోహైల్ చేసి చూపించాడు..
First Published | Dec 24, 2020, 8:47 PM ISTబిగ్‌బాస్ ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది. ఇందులో పాల్గొన్న తర్వాత చాలా మందికి మంచి ఇమేజ్, క్రేజ్ వస్తుంది. అలాంటి క్రేజ్, ఇమేజ్ సోహైల్‌కి వచ్చింది. అతను బిగ్‌బాస్ ట్రోఫీ గెలవకపోయినా, అంతకు మించి పాపులారిటీని పొందాడు. ఈ విషయంలో విన్నర్ అభిజిత్‌ని కూడా మించిపోయాడు. అయితే సోహైల్ సాధించాడు, కానీ ఇదే విషయంలో అభిజిత్, కౌశల్ ఫెయిల్ అయ్యారు. ఆ కథేంటో చూస్తే,