సమంత పుట్టిన రోజు సందర్భంగా సౌత్, నార్త్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సమంత ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం సామ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన Khushi, అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది.