కేరీర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ సినిమా PKSDTలో అవకాశం దక్కింది. మంచి హిట్ కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఇదొక సదవకాశమని చెప్పొచ్చు. ఇక హిందీలో ప్రియా నటించిన నాలుగు చిత్రాలు, మలయాళంలో ‘కొల్లా’, కన్నడలో ‘విష్ణు ప్రియా’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.