రోజుకో సెక్సీ ఫోటోతో పిచ్చెక్కిస్తున్న సమంత.. హాట్‌నెస్‌ ఓవర్‌ డోస్‌.. ఫోటోస్‌ వైరల్‌

First Published | Dec 28, 2020, 3:23 PM IST

సమంత రోజుకో సెక్సీ ఫోటోతో పిచ్చెక్కిస్తుంది. పెళ్ళి కాని అమ్మడు తరహాలో తన హాట్‌ అందాలతో రెచ్చిపోతుంది. మ్యారేజ్‌ చేసుకున్నా కూడా ఏమాత్రం తగ్గడం లేదు సరికదా మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పుడు సినిమాలు లేకపోయినా ఇంత హాట్‌నెస్‌తో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పంచుకున్న స్టన్నింగ్‌ పిక్‌ వైరల్‌ అవుతుంది. 

సమంత రోజుకో సెక్సీ ఫోటోని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు బనియన్‌ ముడేసి రెండు చేతులు పైకెత్తి మత్తెక్కించే చూపులతో హోయల్‌ పోయింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతుంది.
ఈ ఫోటోతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. వారికి నిద్రలు లేకుండా చేస్తుంది. తాజాగా పంచుకున్న ఫోటో ఓ వైపు ట్విట్టర్‌లో, మరోవైపు ఇన్‌స్టాని షేక్‌ చేస్తుంది.

ఇప్పుడే కాదు గత కొన్ని రోజులుగా సమంత ఇలా గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తుంది.
పెళ్లైన అమ్మాయిలా అస్సలు ఉండటం లేదు సరికదా.. పెళ్లికి ముందుకంటే మరింతగా రెచ్చిపోతుంది సమంత.
ఈ రేంజ్‌లో గ్లామర్‌ షోని ఎప్పుడూ చూడలేదు. రోజు రోజుకి సరికొత్త అందాలను ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది.
ప్రముఖ హైదరాబాదీ ఫోటోగ్రాఫర్‌ ఇషాన్‌ గిరి ఈ ఫోటోని చిత్రీకరించారు. అతని అద్భుతమైన ప్రతిభకిది నిదర్శమని తెలిపింది సమంత.
కొత్త ఏడాది కోసం సమంత ఇలా కొత్తగా ముస్తాబయ్యిందని తెలుస్తుంది. ఈ ఫోటోగ్రాఫర్‌ చేసే ఆల్బమ్‌ కోసం సమంత ఫోటోలకు పోజులిచ్చింది.
ఇదిలా ఉంటే ఇటీవల పంచుకున్న సాకి పేరుతో ఓ లేడీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వేర్‌ని నిర్వహిస్తుంది. ఆ డిజైన్స్ ని కూడా పరిచయం చేస్తుంది సమంత.
సినిమాలు ఒప్పుకోకుండా టీవీ షోస్‌తో బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం `ఆహా` ఓటీటీ కోసం `సామ్‌జామ్‌` అనే టాక్‌ షోకి హోస్ట్ గా చేస్తుంది.
ఈ షోలో ఇప్పటికే చిరంజీవి, విజయ్‌ దేవరకొండ, రకుల్‌, రానా, నాగ్‌ అశ్విన్‌ వంటి వారు పాల్గొని సందడి చేశారు. మొదట్లో డివైడ్‌ టాక్‌ వచ్చినా, ఆ తర్వాత పాజిటివ్‌ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇటీవల చిరంజీవి పాల్గొని దానికి మరింత హైప్‌ తీసుకొచ్చారు. నెక్ట్స్ వీక్‌, కొత్త ఏడాది కానుకగా బన్నీ పాల్గొన్న ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.
`జాను` సినిమా తర్వాత మరే మూవీకి కమిట్‌ కాలేదు సమంత. సినిమాలు మానేస్తుందా అనే డౌట్‌ని కూడా క్రియేట్‌ చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసినిమాకి కమిట్‌ అయ్యిందట. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న `శాకుంతలం` చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం గుణశేఖర్‌ ఆమెని సంప్రదించారట.
మరోవైపు వరుసగా టీవీ యాడ్స్ తో బిజీగా గడుపుతోంది సమంత. ఐదారు టీవీ యాడ్స్ చేస్తూ రెండు చేతుల బాగా సంపాదిస్తుంది.
ఇక సమంత ఇటీవల తన అక్కినేని ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్‌ వేడుక జరుపుకుంది. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం సందడి చేశారు.
ఇందులో సమంత, నాగచైతన్యతోపాటు అక్కినేని నాగార్జున, సుమంత్‌, సుశాంత్‌, అఖిల్‌, అమల, వెంకటేశ్వరరావు, వారికి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Latest Videos

click me!