ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మారుమోగిపోతోంది. కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలతో సంచలనంగా మారాడు. ఈ నేపథ్యంలో సోనూ సినిమా కెరీర్, పర్సనల్ విషయాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.