టాలెంటెడ్ హీరోయిన్ సమంత లాక్ డౌన్ కారణం భర్త నాగచైౌతన్య, పెంపుడు కుక్క హష్‌తో కలిసి ఇంట్లోనే ఉంటుంది. సినిమా షూటింగ్‌లు లేకపోయినా సోషల్ మీడియా అప్‌డేట్స్‌తో అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సామ్.