రణబీర్ షూటింగ్ సమయంలో కూడా తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడని చెప్పింది ఐశ్వర్య. అక్షయ్ ఖన్నా కూడా మంచి మిత్రుడే అయిన రణబీర్‌ల తను జోవియల్‌గా ఉండేవాడు కాదని చెప్పింది. షూటింగ్ సమయంలో నేను, ఆరాధ్యతో వీడియో కాల్ మాట్లాడుతూ రణబీర్‌కు ఇచ్చాను. ఆరాధ్యకు అతను బాగా తెలుసు అందుకే అతడ్ని చూసి స్మైల్ ఇచ్చింది ఆరాధ్య.