ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 40 ఏళ్ల విద్యాబాలన్ ఇండస్ట్రీలో తన ప్రయాణం అంత ఈజీగా ఏం లేదని చెప్పింది. కాస్టింగ్ కౌట్ లాంటి దారుణమైన అనుభవాలతో పాటు మరిన్ని దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది.