విలక్షణ పాత్రలో సమంత.. నెగెటివ్ రోల్‌లో బ్యూటీ

Published : Jul 27, 2020, 02:57 PM IST

టాలీవుడ్‌ టాప్‌  హీరోయిన్‌ సమంత గురించి ఆసక్తికర వార్త మీడియాలో వైరల్‌ అవుతుంది. త్వరలో డిజిటల్‌ ఎంట్రీకి రెడీ అవుతున్న ఈ బ్యూటీ వెబ్‌ సిరీస్‌లో పాకిస్తాన్‌ ఏజెంట్‌గా నటిస్తోందట. ఈ షోలో సమంత తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌ లో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది.

PREV
19
విలక్షణ పాత్రలో సమంత.. నెగెటివ్ రోల్‌లో బ్యూటీ

సౌత్‌ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో నెగెటివ్‌ రోల్‌లో నటించేందుకు రెడీ అవుతోంది. నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో పాకిస్తాన్ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనుంది ఈ బ్యూటీ.

29

ద ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌లో డిజిటల్‌ రంగంలోకి అడుగు పెడుతోంది సమంత.

39

ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రలో నటించనున్నాడు.

49

వరుసగా ఓ బేబీ, మజిలీ సినిమాలతో సూపర్‌ హిట్‌లు అందుకున్న సమంత వెబ్‌ సిరీస్‌లో నెగెటివ్‌ రోల్‌లో నటించనుంది.

59

సెప్టెంబర్‌ లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ షోలో సమంత పాకిస్తాన్‌కు సాయం చేసే స్లీపర్‌ సెల్‌ పాత్రలో కనిపించనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

69

సమంత తన కెరీర్‌లో తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌లో నటిస్తుండటంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

79

ఈ సిరీస్‌తో సమంత నార్త్‌ లోనూ మంచి పేరు తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.

89

ప్రస్తుతం మనోజ్‌ ముంబైలో డబ్బింగ్ చెపుతుండగా, సమంత హైదరాబాద్‌లోనే డబ్బింగ్ చెబుతుంది. దర్శకుడు రాజ్‌ నిడుమూరు, కృష్ణ డీకేను జూమ్‌ కాల్ ద్వారా ఇద్దరితో టచ్‌లో ఉన్నారు.

99

తొలిసారిగా సమంత వెబ్‌ సిరీస్‌లో నటించటం అది కూడా నెగెటివ్ రోల్‌ లో కావటంతో అభిమానులు ది ఫ్యామిలీ మేన్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

click me!

Recommended Stories