అందాల అప్సర.. హాట్ హాట్ ఫోజులతో హల్‌చల్
First Published | Jul 27, 2020, 11:41 AM ISTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం థ్రిల్లర్. ఈ సినిమాతో అందాల భామ అప్సర రాణీని రీ లాంచ్ చేస్తున్నాడు వర్మ. ఇప్పటికే అప్సరకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేసిన చిత్రయూనిట్. తాజాగా మరిన్ని ఫోటోలను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.