ఆ హీరోతో బోర్ కొట్టింది.. మరో ఎఫైర్ కావాలి: హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
First Published | Jul 27, 2020, 1:37 PM ISTసినీ రంగంలో ఎఫైర్స్ చాలా కామన్. అయితే ఎఫైర్స్‌కు మించి ఎలాంటి సంబంధం లేని వారి మధ్య కూడా ఏదో ఉందంటూ జరిగే ప్రచారాలు మరీ ఎక్కువ. అలాంటి రూమర్స్‌పై కొంత మంది తారలు ఫైర్ అయితే, మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటారు. అలాంటి లైట్ తీసుకున్న విద్యాబాలన్ యంగ్ హీరోతో తన ఎఫైర్‌కు సంబంధించిన రూమర్స్ గురించి ఆసక్తికరంగా స్పందించింది.