కండల వీరుడి ఇల్లు చూస్తే కళ్లు చెదిరిపోతాయ్‌!

Published : Jul 20, 2020, 01:31 PM IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ ఫుల్ హీరోగా ఉన్న నటుడు సల్మాన్‌ ఖాన్‌. ఒక్కో సినిమాకు వందల కోట్ల పారితోషికం అందుకున్న ఈ కండల వీరుడు ఇంట్లె ఉన్న సౌకర్యాలు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. తన తల్లి దండ్రులతో కలిసి సల్మాన్ నివసిస్తున్న ఇంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

PREV
112
కండల వీరుడి ఇల్లు చూస్తే కళ్లు చెదిరిపోతాయ్‌!

సల్మాన్‌ ఫ్యామిలీ ముంబైలోని లగ్జరియస్‌ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. సల్మాన్ తండ్రి ముంబై వచ్చిన దగ్గర నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. అందుకే సల్మాన్‌ కూడా తండ్రికి కలిసొచ్చిన అదే ఇంట్లో ఉంటున్నాడు.

212

గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్‌కు రెండు ఫ్లాట్స్‌ ఉన్నాయి. ఒకటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మరొటి ఫస్ట్‌  ఫ్లోర్‌లో.

312

మొదటి అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో సల్మాన్ తల్లి దండ్రులు సలీం ఖాన్‌, సల్మా ఖాన్‌లు ఉంటున్నారు.

412

సల్మాన్ నివాసంతో పాటు ఆఫీస్‌ కూడా గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఉంది.

512

సల్మాన్‌ నివస్తున్న ఫ్లాట్‌లో కేవలం ఒక్క బెడ్‌ రూమ్ మాత్రమే ఉంది.

612

అధునాతన ఏర్పాట్లు ఉన్న కిచెన్‌తో పాటు ఆ పక్కనే డైనింగ్ స్పేస్‌ కూడా ఉంది. అయితే కిచెన్‌, డైనింగ్ స్పేస్‌కు మధ్య ఉన్న గాజు గోడ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు ప్రత్యక్షంగా చూసివారు.

712

కేవలం సల్మాన్ బెడ్‌ రూమే 170 చదరపు అడుగుల వైశాల్యం ఉంటుందట.

812

ఈ  అపార్ట్‌మెంట్‌లో మొత్తం 8 అంతస్తులు ఉన్నాయి. అయితే సల్మాన్‌ కుటుంబం కారణంగా ఈ అపార్ట్‌మెంట్‌కు ముంబైలో భారీ క్రేజ్‌ ఏర్పడింది.

912

ఇదే ఇంట్లో సల్మాన్‌ తన మేనల్లుడు, మేన కోడలితో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు.

1012

మేనల్లుడు అహిల్‌తో సల్మాన్‌ అతని తండ్రి సలీంలు ఆటలాడుతుంటారు.

1112

ఇంటి బాల్కనీ నుంచి సల్మాన్‌ను చూసేందుకు అక్కడి వందల సంఖ్యలో అభిమానులు వస్తుంటారు. వారికి సల్మాన్‌ బాల్కనీ నుంచే అభివాదం చేస్తుంటాడు.

1212
click me!

Recommended Stories