ముఖ్యంగా వివాదాస్పద నటి కంగనా రనౌత్, సుశాంత్ మృతిపై సంచలన ఆరోపణలు చేస్తోంది. తాజాగా మరోసారి ఇండస్ట్రీ పెద్దలపై విరుచుకుపడింది కంగనా. బాలీవుడ్ మాఫియా తనను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలనుకుందని, తన కెరీర్‌ను నాశనం చేయాలనుకుందని సంచలన ఆరోపణలు చేశారు కంగనా రనౌత్..