సల్మాన్ తన ప్రియురాలి గదిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు ఊహించని విధంగా తిరిగి రావడంతో, అతను గదిలోని బీరువాలో దాక్కోవలసి వచ్చింది. కానీ లోపల ఉన్న దుమ్ము కారణంగా అతను తట్టుకోలేక గట్టిగా తుమ్మాడు ఆతుమ్ముతో సల్మాణ్ ఖాన్ దొరికిపోయాడు.
ఇక దొరికినందుకు తిట్టడమో.. కొట్టడమో చేస్తారు అని అనుకున్నాడట సల్మాన్. కాని ఆశ్చర్యం ఏంటంటే.. అదృష్టవశాత్తూ, ఆమె తండ్రికి సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. దాంతో సల్మాన్ ఆ సందర్భంలో సురక్షితంగా బయటపడ్డాడు.