ఇక ప్రభాస్ తో పనిచేసిన నటులు, హీరోయిన్స్ కి ఆయన ఆతిథ్యం గురించి తెలుసు. లెక్కకు మించిన రుచికరమైన వంటకాలతో వాళ్ళను మెస్మరైజ్ చేస్తారు. ఈ విషయాన్ని పలువురు కరీనా కపూర్, దీపికా పదుకొనె, పూజ హెగ్డే లాంటి వాళ్ళు స్వయంగా తెలియజేశారు. అందుకే ఆయన్ని డార్లింగ్ అంటారని చెప్పారు.