టాలీవుడ్ లో 90టీస్ బ్యాచ్ లో వెండితెరను ఊపు ఊపి వదిలిపెట్టిన తార మీన. మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లతో వరుసగా సినిమాలు చేసి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె.. ఆతరువాత హీరోయిన్ గా మారి.. ఇండస్ట్రీని ఏలేసింది.