చీరలో ‘సలార్’ నటి శ్రియా రెడ్డి పుష్ అప్స్... ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?

Published : Jan 12, 2024, 04:01 PM IST

పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి Sriya Reddy తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఫిట్ నెస్ పై చాలా శ్రద్ధ వహించే శ్రియ తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను పెట్టింది. 

PREV
16
చీరలో ‘సలార్’ నటి శ్రియా రెడ్డి పుష్ అప్స్... ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?

తమి నటి, పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి (Sriya Reddy)  కోలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంటున్నారు. 

26

ఇప్పటికే తమిళంలో సమురై, బ్లాక్, తిమిరు, కంచివరం వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రేక్షకులల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ ‘అప్పుడప్పుడు’, ‘అమ్మ చెప్పింది’ సినిమాల్లో మెరిసింది. 
 

36

ఇలా తమిళం, తెలుగుతో పాటు మలయాళం చిత్రాల్లో సందడి చేస్తూ వస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. 

46

ఫిట్ నెస్ విషయంలో శ్రియా రెడ్డి ఎలాంటి శ్రద్ధ వహిస్తారో తెలిసిందే. ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా... ప్రతి రోజూ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటారు. తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. 

56

తాజాగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. చీరకట్టులో సలార్ నటి శ్రియా పుష్ అప్స్ తీస్తూ కనిపించింది. బ్లూ శారీలో అది కూడా ‘సలార్’లోని ‘రాధా రమ’ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ లో ఫుష్ అప్స్ తీసింది. 
 

66

దీంతో ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. సెట్స్ లోనూ వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటారా అని అడుగుతున్నారు. మరికొందరు మీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటుంటూనే.. ఇంకొందరు పవర్ ఫుల్ విమెన్ అంటూ పొడుతున్నారు. ఆ వీడియోను, ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories