బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.
బిగ్ బాస్ 4లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ గా మారింది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.
27
ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.
37
గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం.
47
అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.
57
తాజాగా అరియనా వయ్యారంగా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ల మతి చెడిపోవడం ఖాయం. స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడి అరియనా తన భారీ సొగసుతో అట్రాక్ట్ చేస్తోంది.
67
బాగా బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. బొద్దుగా మారడంతో నెటిజన్లు ఆమెపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
77
అరియనా బొద్దుగా అవుతూ రోజు రోజుకి అవుట్ ఆఫ్ షేప్ అవుతోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేస్తున్న గ్లామర్ షో వర్కౌట్ కావడం లేదని కూడా నెటిజన్లు బోల్డ్ గా చెప్పేస్తున్నారు. తాను లావు అవుతున్నానని కామెంట్స్ చేసిన వాళ్లకు కొన్ని వారాల క్రితమే అరియనా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.