ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గానూ దుమ్ములేపుతోంది. భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. అంతకు ముందు ‘క్రాక్’ చిత్రంతోనూ హిట్ అందుకుంది. ఆ చిత్రంలో యాక్షన్ సీన్ లోనూ అదరగొట్టింది.