ఆ తర్వాత అక్కడకు సాక్షి (Sakshi) కూడా వచ్చి ఒక రూమ్ బుక్ చేసుకోవాలని అనుకుంటుంది. రిషి (Rishi) సార్ నేను ఒకే రూమ్ లో ఎలా ఉండాలి టెన్షన్ గా ఉంటుంది అంటూ వసు మనసులో అనుకుంటుంది. ఈలోపు రిషి కి దేవయాని కాల్ చేయగా రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఇక రిషి వసు ను చదువుకోమని చెప్పి.. తాను బయటకు వెళ్లి కారు లో పడుకుంటాడు.