బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సయీ మంజ్రేకర్ . సల్మాన్ ఖాన్ తో తొలిసారి దబాంగ్ 3 చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఫస్ట్ మూవీతోనే తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆతరువాత రీసెంట్ గా టాలీవుడ్ గుమ్మం తొక్కింది సయీ.