ఈ సందర్భంగా దీపికా ఫొటోలకు స్టైలిష్ గా పోజులిచ్చింది. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో దీపికా పెద్ద జాకెట్ ధరించింది. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, టాప్ లో, మోకాలి వరకు బ్రౌన్ బూట్‌లను వేసుకుంది. ఈ ట్రెండీ వేర్ లో దీపికా సూపర్ స్టైలిష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.