స్లీవ్‌లెస్‌ ఎల్లో గౌనులో.. మెహందీతో షాక్‌ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ సిగ్గులకు అర్థమేంటో?

Published : Jun 18, 2021, 08:07 PM IST

సాయిపల్లవి మరోసారి మురిపించింది. అయితే ఈ సారి మెహందీ పెట్టుకుని షాక్‌ ఇచ్చింది. స్లీవ్‌ లెస్‌ ఎల్లో గౌనులో చైర్‌ పై కూర్చొని పోజులిచ్చింది. ముసి ముసి నవ్వులు నవ్వుతూ దిగిన ఫోటోలను పంచుకుని  ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది.   

PREV
19
స్లీవ్‌లెస్‌ ఎల్లో గౌనులో.. మెహందీతో షాక్‌ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ సిగ్గులకు అర్థమేంటో?
సాయిపల్లవి కొంపతీసి పెళ్లికి గానీ రెడీ అవుతుందా? అనేట్టుగా ఉంది తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు. సిగ్గు ముగ్గేసింది అనేట్టుగా ముస్తాబైంది సాయిపల్లవి.

29
చేతులకు, కాళ్లకి మెహందీ పెట్టుని ఓ పార్క్ లో సింగిల్‌గా కూర్చొని సాయిపల్లవి ఫోటోలు దిగింది. ఇందులో ఆము ముసి ముసి నవ్వులు కవ్విస్తున్నాయి. అయితే ఆ నవ్వులకు అర్థమేంటనేది అర్థం కాక జుట్టు పట్టుకుంటున్నారు నెటిజన్లు.

39
స్లీవ్‌ లెస్‌ ఎల్లో గౌనులో కనువిందుగా ఉంది సాయిపల్లవి. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

49
సమయం, సందర్భం లేకుండా సాయిపల్లవి ఎందుకు మెహందీ పెట్టుకుందా? అని డౌటానుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ డౌట్లకి ఎప్పుడు పుల్‌స్టాప్‌ పెడుతుందో చూడాలి.

59
సాయిపల్లవి హీరోయిన్‌గా పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. గ్లామర్‌కి అతీతంగా పాత్రకి ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది.

69
సాయిపల్లవి గ్లామర్‌గా కనిపించేందుకు స్కిన్‌ షో చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌ శారీలో నడుము వొంపులు చూపిస్తూ అద్బుతమైన డాన్సులు చేస్తే చాలు. యావత్‌ అభిమాన లోకం ఫిదా అయిపోయింది. ఆడియెన్స్‌ మెస్మరైజ్‌ అవుతారు.

79
లెహంగా ఓనీలో సాయిపల్లవిని మించిన అందం మరే హీరోయిన్‌లోనూ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

89
ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో కలిసి `లవ్‌ స్టోరి`లో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు నానితో కలిసి `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

99
ఈ రెండు కాకుండా రానాతో కలిసి `విరాటపర్వం` చిత్రం చేస్తుంది. ఇందులో వెన్నెలగా వామపక్ష భావజాలాలకు ఆకర్షితురాలైన, రానా నటిస్తున్న రవన్న ప్రేమికురాలిగా కనిపించబోతుంది సాయిపల్లవి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories