ఇదిలా ఉండాగా సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాయి పల్లవి తెలుగులో వరుణ్ తేజ్, రానా, నాని, శర్వానంద్, నాగ చైతన్య లాంటి హీరోలతో నటించింది. కానీ తనకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరేనట.