Anasuya: చివరి జబర్దస్త్ ఎపిసోడ్ కోసం అలా తయారైన అనసూయ? గ్లామర్ డోస్ తగ్గిందే!

Published : Jun 30, 2022, 12:16 PM IST

జబర్దస్త్ షోకి యాంకర్ అనసూయ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చినా షో వదిలేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక నేటి జబర్దస్త్ ఎపిసోడ్ ఆమెకు చివరి కావచ్చ మాట వినిపిస్తోంది.   

PREV
18
Anasuya: చివరి జబర్దస్త్ ఎపిసోడ్ కోసం అలా తయారైన అనసూయ? గ్లామర్ డోస్ తగ్గిందే!
Anasuya Bharadwaj

మరి నేటి ఎపిసోడ్ కోసం అనసూయ(Anchor Anasuya) కొంచెం ట్రెడిషనల్ గా సిద్ధమయ్యారు. టాప్ టూ బాటమ్ కవర్ చేస్తూ చుడిదార్ ధరించారు. చీరలో కూడా సూపర్ సెక్సీగా తయారయ్యే అనసూయ లేటెస్ట్ లుక్ చాలా పద్దతిగా ఉంది. 
 

28
Anasuya Bharadwaj

అనసూయకు ఇదే చివరి జబర్దస్త్ ఎపిసోడ్ కావడం వలన ఇలా ట్రెడిషనల్ వేర్ లో పద్దతిగా తయారయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక 2013లో జబర్దస్త్ మొదలుకాగా... అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత వ్యక్తిగత కారణాలతో అనసూయ షో నుండి తప్పుకున్నారు.

38
Anasuya Bharadwaj

అనసూయ వెళ్లిపోవడంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. ఆమె ఫేమస్ అయ్యే మార్గం ఏర్పడింది. అనసూయ రోల్ సమర్థవంతంగా నిర్వహించిన రష్మీ గ్లామరస్ యాంకర్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షో అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్(Jabardasth) తీసుకొచ్చారు. అలా అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

48
Anasuya Bharadwaj


జబర్దస్త్ షో అనసూయకు మంచి పాపులారిటీ తెచ్చింది. ఆమెకు  టీవీ యాంకర్ గా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. మెల్లగా నటిగా మారిన అనసూయ హీరోయిన్ గా ప్రధాన పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం అనసూయ ఒక ప్రక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. 

58
Anasuya Bharadwaj

అనసూయ హీరోయిన్ గా దర్జా పేరుతో ఓ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో సింబా టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. అలాగే పుష్ప 2, పక్కా కమర్షియల్, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ జులై 1న విడుదల కానుంది. 
 

68
Anasuya Bharadwaj

వెండితెరపై ఫుల్ బిజీ అయిన అనసూయ తోటి యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) ని దాటేశారు. ఒకప్పుడు రష్మీ వరుస చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే ఆమెకు అనసూయ మాదిరి బ్రేక్ లేదు.

78
Anasuya Bharadwaj

నటిగా పలు చిత్రాల్లో నటిస్తున్నా అచ్చొచ్చిన యాంకర్ ఫీల్డ్ మాత్రం వదలడం లేదు. స్టార్ మా లో ఇటీవల ప్రారంభమైన సూపర్ సింగర్ జూనియర్ షోకి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. యాంకర్ సుధీర్ తో పాటు సందడి చేస్తున్నారు. 
 

88
Anasuya Bharadwaj

మరి నేటి ఎపిసోడ్ కోసం అనసూయ(Anchor Anasuya) కొంచెం ట్రెడిషనల్ గా సిద్ధమయ్యారు. టాప్ టూ బాటమ్ కవర్ చేస్తూ చుడిదార్ ధరించారు. చీరలో కూడా సూపర్ సెక్సీగా తయారయ్యే అనసూయ లేటెస్ట్ లుక్ చాలా పద్దతిగా ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories