ఆయన దర్శకత్వంలోనే ప్రేమ కావాలి అనే చిత్రంలో నటించే ఛాన్స్ నాకు వచ్చింది. కానీ ఆ చిత్రంలో నేను కొన్ని కారణాల వాళ్ళ నటించడం కుదర్లేదు. ఆ తర్వాత తేజు రేయ్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రేయ్ మూవీ డిజాస్టర్ గా మారింది. ప్రేమకావాలి చిత్రంతో సాయి కుమార్ తనయుడు ఆది సూపర్ హిట్ కొట్టాడు.