యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై తన సత్తా చాటాడు. కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రభాస్ యాక్షన్ చిత్రాలతో పాటు ఫ్యామిలీ స్టోరీలు, ప్రేమ కథలు కూడా చేశారు.