సోషల్ మీడియాను మంచి విషయాలు ప్రచారం చేయడానికి వాడాలి, ఇలాంటి ఆకతాయి పనులు చేయడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలు. మరో గాయకుడు మనో కూడా జానకమ్మ ఆరోగ్యం పై స్పందించారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, మైసూర్‌లో ఉన్నారు. దయచేసి వదంతులు ఆపండి అంటూ ఆయన ట్వీట్ చేశాడు.