లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న ఈషా, ఎక్కువ సమయం యోగా చేస్తూ గడిపేస్తోంది. తన యోగాసనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తోంది. అంతేకాదు ఇవి సాధ్యమేనా అనిపించేలా ఈషా వేసే ఆసనాలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి.