తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సుశాంత్ తండ్రి. సుశాంత్ కు సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉండేదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం సుశాంత్ లో ఎక్కువగా ఉండేదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఈ మేరకు పలు పుస్తకాలు వస్తువులను కూడా సుశాంత్ సేకరించాడని తెలుస్తోంది.