శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ సీరత్ కపూర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఈ బ్యూటీ నాగార్జునతో రాజుగారి గది 2లో ఆకట్టుకుంది.