తరువాత పరిస్థితుల నుంచి తేరుకొని సొంత బతుకు మొదలు పెట్టిన ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యతగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ఈ సమయంలోనూ అడపాదడపా ఆమె మీద పవన్ అభిమానులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.