ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లు గా నటించిన ఈమూవీలో అజయ్ దేవగణ్, శ్రీయా శరణ్ తో పాటు స్టార్ కాస్ట్ నటించారు. కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు.ఐదు భాషల్లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మరో 5 భాషల్లో డబ్ కాబోతోంది. మొత్తం 10 భాషల్లో రిలీజ్ కాబోతోంది మూవీ. భారీ కలెక్షన్లే లక్ష్యం గా దూసుకుపోతుంది ట్రిపుల్ ఆర్.