Eesha Rebba: సాంప్రదాయానికే చీర కట్టినట్టు.. మెస్మరైజింగ్ ఫోజుల్లో ఈషా రెబ్బా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 01:43 PM IST

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

PREV
18
Eesha Rebba: సాంప్రదాయానికే చీర కట్టినట్టు.. మెస్మరైజింగ్ ఫోజుల్లో ఈషా రెబ్బా

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

28

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

38

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

48

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి. ఈషా రెబ్బా చీరకట్టులో మెరిసింది. సాంప్రదాయానికే చీర కట్టినట్టుగా ఉన్న ఈషా అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

58

పింక్ బ్లౌజ్, బ్లూ శారీలో ఈషా ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఒంటిపై ఉన్న ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. 

68

లైట్ గా నడుము సొగసుని చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. 

78

చూపు తిప్పుకోలేని విధంగాఅచ్చ తెలుగు వనిత వలె ఈషా అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

88

ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది. Also Read: Mahesh rejected Pushpa: 'పుష్ప'ని మహేష్ రిజెక్ట్ చేయలేదా.. ఆ భయంతో, అసలేం జరిగింది!

Also Read: Shyam Singha Roy: మలయాళీ పిల్ల మ్యాజిక్ అందాలు.. జస్ట్ అమేజింగ్

click me!

Recommended Stories