Roja Birthday: గ్రాండ్‌గా రోజా బర్త్ డే పార్టీ.. మీనా, శంకర్‌, ప్రభుదేవా, సంగీత, మోహన్‌రాజా సందడి

Published : Nov 17, 2026, 12:24 PM IST

మాజీ మంత్రి, నటి రోజా బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. సెలబ్రిటీల సమక్షంలో ఆమె తన బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

PREV
17
నటి రోజా 54వ పుట్టిన రోజు వేడుక

నటి, మాజీ మంత్రి రోజా తన 54వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. హీరోయిన్లు, దర్శకులు, పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు. రోజాకి చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్లు ఇందులో పాల్గొనడం విశేషం.

27
రోజా బర్త్ డే ఫోటోలు వైరల్‌

రోజా తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. కూతురు ప్రీతి జనని.. రోజాని ట్యాగ్‌ చేస్తూ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఇవి వైరల్‌ అవుతున్నాయి.

37
రోజాకి కేక్‌ పెడుతున్న మీనా, సంగీత

నటి మీనా.. రోజా బర్త్ డే పార్టీలో పాల్గొని సందడి చేసింది. రోజాకి క్యూట్‌గా కేక్‌ పెడుతున్న ఫోటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పక్కనే మరో నటి సంగీత కూడా ఉండటం విశేషం.

47
రోజా బర్త్ డే పార్టీ

రోజా బర్త్ డే పార్టీలో వారి బంధువులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. సందడి చేశారు. ఈ పిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

57
రోజా బర్త్ డే పార్టీ పిక్స్

రోజా బర్త్ డే పార్టీలో భర్త ఆర్కే సెల్వమణి, కొడుకు, ఇతర సన్నిహితులు సందడి చేయడం విశేషం.

67
రోజాతో మోహన్‌ రాజా

నటి రోజా సెల్వమణి బర్త్ డే పార్టీలో దర్శకుడు మోహన్‌ రాజా కూడా పాల్గొన్నారు. ఆమెకి విషెస్‌ తెలియజేశారు.

77
సెలబ్రిటీలు సందడి

రోజా బర్త్ డే పార్టీలో దర్శకులు శంకర్‌, లింగుస్వామి, విక్రమ్‌ ప్రభు, మోహన్‌ రాజా, అలాగే మీనా, సంగీతం సందడి చేయడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories