భోగి,సంక్రాంతి, కనుమ పండుగలలో ఏ..ఒక్కదాన్నీ వదిలిపెట్టకుండా.. ఫుల్ గా ఎంజాయ్ చేశారు రోజా(Roja) ముందుగా భోగివేడుకలను తన సోధరుడి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు రోజు. తెల్లవారు జామున బోగిమంటలతో సందడి చేశారు. తరువాత రోజు సంక్రాంతి మాత్రం తన కుటుంబంసబ్యుల మధ్యే జరుపుకున్నారు.