`ఢీ` వర్షిణిగా(Anchor Varshini) పాపులర్ అయిన వర్షిణి సౌందరాజన్.. ప్రస్తుతం కెరీర్ పరంగా స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. కానీ ఈ బ్యూటీ మాత్రం అడపాదడపా తన ఫోటో షూట్లతో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. ఫాలోవర్స్ ని ఖుషీ చేయడంలో మాత్రం ఆమె ఏమాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు.
చివరగా తన పోటెత్తిన ఎద సంపదతో కుర్రాళ్లకి పిచ్చెక్కించిన యాంకర్ వర్షిణి(Varshini Sounderajan) ఇప్పుడు లేటెస్ట్ సంక్రాంతి సందర్భంగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. తెలుగింటి ఆడపడుచులా హాఫ్‌శారీలో మెరిసింది. ఎల్లో లెహంగా, పింక్ వోనీలో అందాల విందు వడ్డించింది. హాఫ్ శారీలో అయినా అందాల ఆరబోత విషయంలో తగ్గేదెలే అంటోంది వర్షిణి.
నడువొంపులను, ఎద ఎత్తులను చూపిస్తూ రెచ్చిపోయింది Varshini. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ హాఫ్ శారీ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా సోషల్ మీడియా అభిమానులను మత్తెక్కిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా అసలైన ఫెస్టివల్ తీసుకొచ్చిందంటున్నారు ఈ అమ్మడి పోజులు చూసిన అభిమానులు.
వర్షిణి అందాలు ఎంత ఘాటెక్కిస్తాయో అభిమానులకు తెలుసు. అదే సమయంలో తన అభిమానులు ఏం కోరుకుంటారో వర్షిణికి తెలుసు. అలా వారికి కావాల్సింది ఇస్తూ, తనకు కావాల్సింది తీసుకుంటూ దూసుకుపోతుంది. నెట్టింట ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
సంక్రాంతి సందర్భంగా స్టార్‌మాలో.. `మనసంక్రాంతి వేడుక` ప్రోగ్రామ్‌లో కనువిందు చేసింది వర్షిణి. ఇలా చాలా గ్యాప్ తో మెరిసి మళ్లీ తన టీవీ ఆడియెన్స్ ని అలరించింది. ప్రస్తుతం వర్షిణి లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు.
`ఢీ`డాన్సు షోతో బుల్లితెరపై పాపులర్ అయ్యింది వర్షిణి. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. హైపర్ ఆదితో కలిసి రచ్చ చేసి హైలట్‌గా నిలిచింది.
అయితే ఆ తర్వాత ఉన్నట్టుంది ఆమెని షో నుంచి తీసేశారు. ఆమె స్థానంలో దీపికా పిల్లిని తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు కామెడీస్టార్స్ కి యాంకర్‌గా చేసిన ఈ అందాల భామ ఇప్పుడు ప్రస్తుతం స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. అడపాదడపా టీవీ షోస్‌లు, స్పెషల్ షోస్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది.
అయితే ఆ తర్వాత ఉన్నట్టుంది ఆమెని షో నుంచి తీసేశారు. ఆమె స్థానంలో దీపికా పిల్లిని తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు కామెడీస్టార్స్ కి యాంకర్‌గా చేసిన ఈ అందాల భామ ఇప్పుడు ప్రస్తుతం స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. అడపాదడపా టీవీ షోస్‌లు, స్పెషల్ షోస్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది.