హీరోయిన్‌ని ముద్దు పెట్టుకున్న రితేష్‌ దేశ్‌ముఖ్‌.. ఇంటికెళ్లి ముక్కు పగులగొట్టిన జెనీలియా.. వైరల్‌

Published : Mar 20, 2021, 05:39 PM IST

`బొమ్మరిల్లు` భామ జెనీలియా తన భర్తని చితకబాదింది. తన ముందే మరో అమ్మాయిని ముద్దు పెట్టుకోవడంతో తట్టుకోలేక రగిలిపోయింది. అంతే ఇంటికెళ్లి పిడిగుద్దులు గుద్దింది. రితేష్‌ ముక్కు పగుల గొట్టింది. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంతకి ఏం జరిగిందంటే?

PREV
115
హీరోయిన్‌ని ముద్దు పెట్టుకున్న రితేష్‌ దేశ్‌ముఖ్‌.. ఇంటికెళ్లి ముక్కు పగులగొట్టిన జెనీలియా.. వైరల్‌
`బొమ్మరిల్లు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన జెనీలియా తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ని చితకబాదింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది.

215
ఓ ఈవెంట్‌లో జెనీలియా తన భర్త నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి పాల్గొంది.

315
ఇందులో జెనీలియా పక్కన హుందాని నిల్చొని ఉంది. కానీ అంతలో రితేష్‌ వద్దకు మరో అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరో కాదు మరో నటి ప్రీతి జింటా.

415
ఆమె చూడగానే రితేష్‌ మనసు ఆగలేదు. హగ్‌ ఇచ్చేశాడు.

515
అంతటితో ఆగలేదు ఆమె రెండు చేతులు దగ్గరకు తీసుకుని రెండు చేతులకు ముద్దులు పెట్టుకున్నాడు.

615
మొదట సంతోషంగా ఉన్న జెనీలియా ఈ సీన్‌ చూసి షాక్‌ అయ్యింది. అందరి ముందు హుందాగానే వ్యవహరించినా, లోలోపల మాత్రం రగిలిపోయింది.

715
ఇంటికెళ్లాక భర్త రితేష్‌కి వాయించేసింది. పిడిగుద్దులతో రెచ్చిపోయింది. రితేష్‌ ముక్కు పగుల గొట్టింది.

815
జెనీలియా దెబ్బలకు రితేష్‌ బెంబెలెత్తిపోయాడు. చివరికి ఆయనది.. పగిలిపోయింది.

915
ప్రస్తుతం ఈ వీడియోని జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇంటికెళ్లాక ఏం జరిగిందో తెలుసా? అంటూ పేర్కొంది జెనీలియా. దీన్ని రితేష్‌, ప్రీతి జింటాలను ట్యాగ్‌ చేసింది.

1015
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఇది రెండేళ్ల క్రితం జరిగిన ఐఫా ఈవెంట్‌లోని దృశ్యమని అర్థమవుతుంది.

1115
ఫన్నీగా చేసిన వీడియో అని అర్థమవుతుంది. మొత్తానికి ఇది హల్‌చల్‌ చేస్తుంది.

1215
జెనీలియా, రితేష్‌ ప్రేమించుకుని 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రాయస్‌, రాహిల్‌ ఉన్నారు.

1315
మ్యారేజ్‌ తర్వాత సినిమాలు తగ్గించింది జెనీలియా. అడపాదడపా గెస్ట్ రోల్స్ చేస్తుంది. గతేడాది `ఇట్స్ మై లైఫ్‌` అనే చిత్రంలో నటించింది.

1415
ఇదిలా ఉంటే జెనీలియా `సత్యం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత `సాంబ`, `సై`, `నా అల్లుడు`, `సుభాష్‌ చంద్రబోస్‌, `హ్యాపీ`, `రామ్‌`,`బొమ్మరిల్లు`, `ఢీ` చిత్రాల్లో నటించింది.

1515
వీటితోపాటు `రెడీ`, `శశిరేఖ పరిణయం`, `కథ`, `ఆరేంజ్‌`, `నాఇష్టం` సినిమాల్లో మెరిసింది. వీటిలో `సై`, `రెడీ`, `బొమ్మరిల్లు`, `ఢీ`, శశిరేఖ పరిణయం` చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. జెనీలియా ఆ టైమ్‌లో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గానూ రాణించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories