పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో విజయ్‌ దేవరకొండ కొత్త బిజినెస్ట్ స్టార్ట్.. ఫ్యాన్స్ దిల్‌ఖుషీ!

Published : Mar 20, 2021, 02:46 PM IST

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ ఏం చేసినా సెన్సేషన్‌. ఆయనే ఓ సెన్సేషన్‌, ఆయన సినిమాలు ఓ సెన్సేషన్‌. తాజాగా ఆయన కొత్త బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ని వాడుకోబోతున్నాడు. పవన్‌ సినిమాతోనే తన నయా బిజినెస్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. 

PREV
17
పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో విజయ్‌ దేవరకొండ కొత్త బిజినెస్ట్ స్టార్ట్.. ఫ్యాన్స్ దిల్‌ఖుషీ!
హీరోలు ఇతర వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. తమకి వచ్చిన రెమ్యూనరేషన్‌ని ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది హీరోలకు సొంత బిజినెస్‌లున్నాయి. విజయ్‌ దేవరకొండ కూడా ఇప్పటికే `రౌడీవేర్‌` పేరుతో డ్రెస్‌ బ్రాండ్లని, షోరూమ్స్‌ నిర్వహిస్తున్నాడు.

27
ఇప్పుడు మరో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. మల్టీఫ్లెక్స్ రంగంలోకి ఎంటర్‌ అవుతున్నారు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి మల్టీఫ్లెక్స్ స్టార్ట్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంగా తన సొంత జిల్లా మహబూబ్‌ నగర్‌లో నిర్మిస్తున్నారు. దీనికి `ఏవీడీ` అనే పేరుని నామకరణం చేశారు.

37
ప్రస్తుతం ఈ మల్టీఫ్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక సదుపాయాలతో దీన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

47
ఇదిలా ఉంటే తన మల్టీఫ్లెక్స్ ప్రారంభించడానికి పవన్‌ ని వాడుకోబోతున్నాడట విజయ్‌ దేవరకొండ. పవన్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` చిత్రంతోనే తమ థియేటర్‌ని ఓపెన్‌ చేయాలని భావిస్తున్నారు.

57
పవన్‌ హీరోగా, శృతి హాసన్‌ కథానాయికగా నటించిన `వకీల్‌ సాబ్‌` ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అదే రోజు `వకీల్‌సాబ్‌` సినిమా విడుదలతో తాము నిర్మిస్తున్న `ఏవీడీ` మల్టీఫ్లెక్స్ ని ఓపెన్‌ చేయాలనుకుంటున్నారట. పవన్‌ సినిమాతోనే అయితే ఓపెనింగ్స్ బాగుంటుందని, హడావుడి, సందడి ఉంటుందని, ఆ కోలాహలాన్ని ఇతర అభిమానులతో, సోషల్‌ మీడియాలో పంచుకుంటే మంచి బజ్‌ వస్తుందని, అది తమ థియేటర్‌కి హెల్ప్ అవుతుందన్నారు.

67
దీంతోపాటు విజయ్‌ దేవరకొండ హైదరాబాద్‌లోనూ ఓ మల్టీఫ్లెక్స్ కి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

77
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో పాన్‌ ఇండియా సినిమా `లైగర్‌`లో నటిస్తున్నాడు. దీంతోపాటు పవన్‌ తాను `వకీల్‌సాబ్‌`, అయ్యప్పనుమ్‌ కోషియముమ్‌` రీమేక్‌లో, అలాగే క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కున్న `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories