ఇక రామచంద్ర, వైపు అలానే చూస్తుండడంతో ఏంటి అలానే చూస్తున్నారు అని అడుగుతుంది జానకి (Janaki) . దాంతో రామచంద్ర కళ్ళముందు అంత అద్భుతం కనబడుతుంటే ఎలా చూడకుండా ఉంటారు అని అంటాడు. కార్యక్రమంలో జానకి (janaki) 'అబ్బా మీరు అలా చూడకండి నాకు సిగ్గేస్తుంది' అని అంటుంది. ఇక రామచంద్ర (Ramachandra) , జానకి వైపు అలానే చూస్తూ ఉంటాడు.