ఇక రిషి (Rishi) ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. జగతి, వసు మహేంద్రవర్మ దగ్గరికి వస్తారు. మహేంద్ర వర్మ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అడగటం తో ఇది సమయమా మహేంద్ర అంటూ జగతి అంటుంది. తనకు టీ కావాలని మహేంద్ర అనడంతో జగతి (Jagathi) అవన్నీ మానేయాలని నేను చెప్పిన ఫుడ్ నే తీసుకోవాలని అంటుంది.