హోటల్ కు వచ్చిన సౌందర్య (Soundarya), ఆనందరావులకు మోనిత గురించి చెబుతూ ఉంటాడు అప్పారావు. మరోవైపు కార్తీక్ (Karthik) కాఫీ కలుపుకొని తీసుకొని వస్తుంటాడు. సౌందర్య వాళ్లను చూసి వెనక్కి వెళ్తాడు. ఇక అప్పు మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. అంతలోనే కాఫీ అనటంతో అప్పు కార్తీక్ దగ్గరికి వెళ్లి కాఫీ తీసుకుని వస్తాడు.