ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి వసుకు నేషనల్ స్కాలర్షిప్ విషయంలో ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత రిషి (Rishi) వసు ఉంటున్న ఇంటికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక రిషి ను చూసిన వసు నా సామ్రాజ్యాన్ని చూడండి సార్ అని ఇంట్లోకి తీసుకు వెళుతుంది. మీ ఇంటి లోకి వెళ్లిన రిషి ఇవన్నీ పక్కనపెట్టి మీ చదువుమీద దృష్టి పెట్టు అని వసు (Vasu) ను అంటాడు.