ఆ తర్వాత కొంత సేపు దేవయాని (Devayani), జగతి ల మధ్య మాటల ఘర్షణ జరుగుతుంది. మరోవైపు రిషి మహేంద్ర అన్న మాటల గురించి బాధ పడుతూ ఉంటాడు. ఇక అక్కడికి గౌతమ్ వచ్చి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉండగా నా వ్యక్తిగత మ్యాటర్ గురించి నీకు అనవసరం అని రిషి గౌతమ్ (Gautham) పై విరుచుకు పడతాడు.