హాఫ్‌ శారీలో నడువొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న `జబర్దస్త్` రష్మి.. మాస్‌ పోజులతో నానా రచ్చ

Published : Mar 21, 2022, 08:51 AM ISTUpdated : Mar 21, 2022, 08:49 PM IST

`జబర్దస్త్` రష్మి కి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో తెలిసిందే. ప్రతి వారం గ్లామర్‌ ఫోటోలతో రచ్చ చేసే ఈ అందాల యాంకర్‌.. ఇప్పుడు డాన్సులతో కిక్కెక్కిస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. 

PREV
18
హాఫ్‌ శారీలో నడువొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న `జబర్దస్త్` రష్మి.. మాస్‌ పోజులతో నానా రచ్చ

యాంకర్‌ రష్మి అంటే `జబర్దస్త్` షోనే గుర్తొస్తుంది. మొన్నటి వరకు `ఢీ`లో మెరిసేది. ఇప్పుడు దాన్నుంచి తప్పుకున్నారు. అడపాదడపా సుడిగాలిసుధీర్‌ హోస్ట్ గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. మరోవైపు గెస్ట్ ఎప్పుడైనా ఇతర షోస్‌లో కనిపిస్తుంది. ఫస్ట్ టైమ్‌ ఆమె `ఈటీవీ`ని దాటుకుని వచ్చింది. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

28

రష్మి ఇటీవల `స్టార్‌ మా`లో సందడి చేస్తుంది. హోళీ పండుగని పురస్కరించుకుని చేసిన `హోలీ తగ్గేదెలే` అనే స్పెషల్‌ ఈవెంట్‌లో రచ్చ చేసింది. యాంకరింగ్‌, కామెడీ స్కిట్‌, మరోవైపు డాన్సులతో హంగామా చేసింది. ఆద్యంతం కనువిందు చేసింది. 
 

38

అయితే ఇందులో ఆమె చేసిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ హైలైట్‌గా నిలవడం విశేషం. ఈ డాన్స్‌ కోసం ఆమె బ్లాక్‌ హాఫ్‌ శారీలో మెరిసింది. అంతేకాదు ఇందులో నడువొంపులు చూపిస్తూ రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది యాంకర్ రష్మి. తాజాగా డాన్స్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది యాంకర్‌ రష్మి. 

48

ఇందులో అత్యంత సహజమైన ఎక్స్ ప్రెషన్స్ ని క్యాప్చర్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంది రష్మి. హాట్‌గా, క్యూట్‌గా, స్టయిలీష్‌గా అదరగొడుతుంది. ఓ వైపు గ్లామరస్‌గా, మరోవైపు స్టయిలీష్‌గా మెస్మరైజ్‌ చేస్తుంది. అందాల విందుతో అలరిస్తుంది. 

58

మరోవైపు యాంకర్‌ లుక్‌లో పొట్టిదైన టాప్‌లో నడుమందాలు చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుంది. తనదైన ముద్దుముద్దు మాటలతో అలరిస్తుంది. ఈ లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుని అభిమానులను ఆకట్టుకుంటుంది రష్మి. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

68

అయితే ఈటీవీని దాటుకుని రష్మి మరో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లోకి రావడం పట్ల అభిమానులు ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌ కూడా కనిపించడం విశేషం. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా రష్మి కూడా మారుతుందని, ఎప్పుడూ ఒకే షోకి పరిమితమైతే కిక్‌ ఉండదని భావించిందో ఏమో మరో షోలోకి వచ్చి ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనే సందేశాన్నిస్తుంది రష్మి. 

78

సండే స్పెషల్‌ ఆదివారం సాయంత్రం ప్రసారమైన ఈ షో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం యూట్యూబ్‌లోనూ సందడి చేస్తుంది. రష్మి `జబర్దస్త్` యాంకర్‌గానే కాదు, ఇకపై దాన్ని దాటుకుని ఎంటర్‌టైన్‌ చేయబోతుందనే సిగ్నల్‌ ఇచ్చిందంటున్నారు ఆమె అభిమానులు. 

88

`జబర్దస్త్` రష్మి కి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ ఏంటో తెలిసిందే. ప్రతి వారం గ్లామర్‌ ఫోటోలతో రచ్చ చేసే ఈ అందాల యాంకర్‌.. ఇప్పుడు డాన్సులతో కిక్కెక్కిస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories