ఆ తర్వాత జగతి, మహేంద్ర లు చేతిలో చెయ్యేసి నడుచుకుంటూ వస్తుండగా దేవయాని చూస్తుంది. దానికి రుద్రాణి జగతి మీద కోపడుతుంది. ఇక మహేంద్ర (Mahendra) 'వదినా భయపడాల్సిన అవసరం మాకు లేదు' అని తేల్చేసి చెబుతాడు. ఆ తర్వాత జగతి (Jagathi) కూడా.. మహేంద్ర నాకు తాళికట్టిన భర్త.