సాక్షి మధ్యలో వెళ్ళిపోయింది. వసు (vasu)అలా చేసింది. చివరికి దేవయాని అక్కయ్యది కపట ప్రేమ అని తెలిసి రిషి ఏం అవుతాడు అని జగతి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు వసు సైకిల్ పంచర్ అవ్వడం తో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న రిషి(rishi), వసు ని చూసి అక్కడికి వెళ్తాడు. అప్పుడు రిషి ఏంటి ఇక్కడ వసుని అడిగి కాస్త ఫన్నీగా మాట్లాడుతాడు.